తిరుపతి ఎం పి చే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

0 9,269

-అక్కచెళ్ళ ల కు అండగా ఉన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు

గుడూరు ముచ్చట్లు:

 

- Advertisement -

గుడూరు నియోజకవర్గంలో గురువారం ఆసరా రెండవ విడత కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి , గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ , ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి . ఈ కార్యక్రమంలో అక్క చెళ్ళమ్మ లకు ఆసరాగా నిలిచి వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి  చిత్రపటానికి ఎం పి గురుమూర్తి  పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలు కు చెక్కు లు పంపిణీ చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Tirupati MP CM YS Jagan Mohan Reddy was anointed for the film

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page