తిరుమల నుంచి అమ్మవారికి సారె తీసుకొచ్చిన టీటీడీ అధికారులు

0 7,578

-నవమి రోజున అమ్మవారికి టీటీడీ సారె తీసుకురావడం ఆనవాయితీ

ఇంద్రకీలాద్రి  ముచ్చట్లు:

- Advertisement -

టీటీడీ అధికారులు తిరుమల నుంచి విజయవాడ కనక దుర్గ అమ్మవారికి  గురువారం సారె తీసుకువచ్చారు. ప్రతియేటా నవమి రోజున అమ్మవారికి టీటీడీ సారె తీసుకురావడం ఆనవాయితీ. దుర్గ గుడి పాలకమండలి చైర్మన్, పైలా సోమినాయుడు మాట్లాడుతూ తితిదే, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి  ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాము. భవానీ లకు అసౌకర్యం లేకుండా దర్శనం ఏర్పాటు చేసాం. భవాని మాల విరమణ, ఇరుముడి వారి గ్రామ ఆలయాల్లో సమర్పించాలి. కోవిడ్ దృష్ట్యా భవానిలకు దర్శనం, కేశఖండన, జల్లు స్నానాలకు మాత్రమే అవకాశం వుంటుందని అన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:TTD officials brought Saare to Amma from Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page