బతుకమ్మ వేడుకలకు వెళ్లారు,ఇంట్లో దొంగలు పడ్డారు.

0 7,595

ఖమ్మం ముచ్చట్లు:

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆ కుటుంబ సభ్యులు వెళ్ళడంతో దొంగలు తమ పని కానిచ్చారు. కుటుంబం తిరిగి వచ్చేసరికల్లా 40 లక్షల రూపాయలు విలువచేసే సొత్తు ను అపహరించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో
కట్టా దుర్గారావు అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది.  దుర్గారావు  కుటుంబీకులు బతుకమ్మ వేడుకలను చూసేందుకు వెళ్లగా ఈ చోరీ  జరిగింది.  పది లక్షల రూపాయల విలువైన బంగారం,  వెండి చోరీ చేసారు. పోలీసులు క్లూస్  టీం తో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Batukamma went to the celebrations and burglars broke into the house

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page