జగిత్యాలలో దారుణ హత్య

0 5,568

త్రాగిన మైకంలో హత్య…
పండగ పూట విషాదం

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల జిల్లా కేంద్రంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానిక బీట్ బజార్ లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో శుక్రవారం రాత్రి తోట శేఖర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంట్రింగ్ పని చేస్తూ జీవించే శేఖర్ ను గుర్తు తెలియని వ్యక్తులు  కత్తులతో దాడి చేసి హతమార్చారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు ఘటన స్థలంలో  ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో విందు చేసుకున్నట్టు తెలుస్తోంది తగిన మైకంలో గొడవ ఉండవచ్చని  హత్యకు గల కారణాలు పాత కాక్షలే ఉండవచ్చని  అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు అయితే మృతుడి కుటుంబ సభ్యులు అతని స్నేహితులే హత్య చేసారని ఆరోపిస్తున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Brutal murder in Jagits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page