జిజిహెచ్ లో అదృశ్యమైన బాలుడు ఆచూకి లభ్యం

0 9,268

గుంటూరు ముచ్చట్లు:

 

జిజిహెచ్ లో అదృశ్యమైన బాలుడు ఆచూకి లభ్యం కావడంతో కథ సుఖాంతం అయింది. బాలుడు తో పాటు నిందితులను కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవి ఫుటేజ్ లో గుర్తించిన వారే బాలుడిని  అపహరించినట్లు నిర్దారణ కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసారు. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.  బాలుడిని క్షేమంగా  తల్లిదండ్రులకు అప్పగించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Missing boy found in GGH

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page