ఆర్.కె. మృతి పట్ల సిపిఐ (యం.ఎల్) క్రాంతి జాతీయ కమిటీ సంతాపం

0 9,668

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సి.పి.ఐ (మావోయిస్టు) అగ్ర నాయకుడు  ఆర్.కె. మృతి పట్ల సిపిఐ (యం.ఎల్) క్రాంతి జాతీయ కమిటీ సంతాపాన్నిప్రకటించింది.భూమి, భుక్తి, పిడిత ప్రజల విముక్తి ద్యయంగా నక్సల్భరి ఉద్యమ పంథాలో దీర్ఘకాలిక సాయిద పోరటా పంథానే , విముక్తిగా పోరాటం చేసిన గొప్ప యోదుడు ఆర్.కె. అని  సిపిఐ (యం.ఎల్)క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభకర్ నేడొక ప్రకటనలో కొనియాడారు.  40 సంవత్సరాలుగా  కామ్రెడ్ హక్కిరాజు హరగోపాల్ అలియస్  రామకృష్ణా, ఆర్కే, సాకేత్, మను, శ్రీనివాస్ పిడిత ప్రజల కోసం తన  జివితం  మొత్తం అడివికి అజ్ఞాతవాసం  40 సంవత్సరాలుగా ,  ఈ దళారి, దోపిడి, మనువాద పాలకులకు  వ్యతిరేకంగా  జల్, జంగల్,  జమిన్ , ఇజ్జత్ ప్రజల పక్షాన నిలబడి బరి గిసి యుద్ద క్షేత్రంలో  నిలిచి ప్రజల  చేంతనే  ప్రాణం విడిచిన ఆర్కే కు  సిపిఐ (యం.ఎల్) క్రాంతి జాతీయ కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.  సి.పి.ఐ (మావోయిస్టు) తో మాకు సైదంతిక మిత్ర వైరుద్దం ఉన్న ప్రస్తుతం దేశంలో , రాష్ట్రలలో  అమలు  జరుగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ , హిందుపాసిజము , రైతు,  ప్రజా వ్యతిరేక విధానాలు దేశంలో అమలు జరుగుతున్న విదేశి, స్వదేశి గుత్తాపెట్టుబడిదార్ల దోపిడి కార్పొరేట్ల దోపిడిలకు  వ్యతిరేకంగా  అబినదయ, ప్రగతిశీల విప్లవ సంస్థల సముహకము.  ప్రజల  పక్షాన నిలబడివల్సిన అవసరం ప్రజా ప్రత్నమ్మయం ప్రజల కోసం  విప్లవం . నినాదంతో ఈ దాళారి, దోపిడి, ఆర్.ఎస్.ఎస్ రాజ్యంగానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కారులపై దేశద్రోహ లాంటి నల్లా చట్టాలు, నిర్భందాలకు  వ్యతిరేకంగాప్రజస్వామ్య , విప్లవ శక్తులు  ప్రజల పక్షాన  ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్ని ప్రభకర్  పిలుపు నిచ్చారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; R.K. CPI (ML) Revolutionary National Committee mourns death

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page