కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

0 74,643

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.శివాలయం వెనుక నానూ తండ రోడ్డులో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.ప్రమాదంలో చేగోమ్మా గ్రామానికి చెందిన కిన్నెర ముత్తయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.ప్రమాదానికి గురించిమరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Terrible road accident in Kusumanchi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page