పి.గౌతమి IAS ను మర్యాద పూర్వకంగా కలసిన చంద్రారెడ్డి యాదవ్‌

0 9,727

పుంగనూరు ముచ్చట్లు:

 

కలికిరి మండలం,గుట్టపాళ్యం గ్రామం లో యాదవ కులం ఆణిముత్యం పి.గౌతమి IAS ను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చo అందించి సన్మానించిన  వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ మరియు యాదవ సంఘ నాయకులు రెడ్డీ యాదవ్ ,ప్రభాకర్ యాదవ్, హరీష్ యాదవ్ ,చంద్ర శేఖర్, రాజశేఖర్, మోహన యాదవ్ కలవడం జరిగింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Chandrareddy Yadav who met P. Gautami IAS courtesy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page