అందరికి జవాబు చెబుతాను

0 9,666

తిరుపతి ముచ్చట్లు:

 

నాకు రాజకీయాల గురించి  తెలియదు. ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. సోమవారం నాడు అయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. మా అసోసియేషన్ అంటే గతంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మా అసోసియేషన్ అంటే తెలుసు. సి.సి.టివి ఫుటేజ్ తీసుకున్నా ఏం చేస్తారు. సినిమా టిక్కెట్ రేట్స్ పెంచమని త్వరలో సిఎంను కలుస్తాను. ఎపిలోను మా కార్యాలయం పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఆన్ లైన్ లో సినిమా  టిక్కెట్స్ బుకింగ్ వ్యవస్థను సమర్థిస్తా. నిర్మాతగా ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల మంజూరు సరైనదే. పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు..మాలోని 900సభ్యులు ఎవరు ప్రశ్నించినా సమాధానం చెబుతానని విష్ణు అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: I will answer everyone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page