కుల వ్యవస్థను పోషించే బీజేపీ

0 9,694

హైదరాబాద్ ముచ్చట్లు:

 

దళితుల వ్యతిరేక పార్టీ, కుల వ్యవస్థను పోషించే పార్టీ బిజెపి పార్టీ అని మాజీ మంత్రి, సోమవారం తెరాసలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. , అవినీతిపరుడు,భూ కబ్జాదారుడు, దళితుల భూములు కబ్జా చేసిన దుర్మార్గుడు ఈటల రాజేందర్.  ఈటెల రాజేందర్ కుట్ర మేరకే హుజురాబాద్ దళిత బందు నిలిపివేశారు..దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. హుజురాబాద్ ప్రజలు అందరూ ఏకమై ఈటల రాజేందర్ గుణ పాఠం చెప్పాలి. భారతదేశం మొత్తం దళిత బంధు అమలుచేసి కెసిఆర్ బాటలో నడవాలని అయన అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: BJP playing the caste system

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page