పుంగనూరులో భక్తి శ్రద్దలతో మిలాదున్‌నబి

0 9,763

పుంగనూరు ముచ్చట్లు:

 

ముస్లింలు అంత్యంత భక్తిశ్రద్దలతో మిలాదున్‌నబి పండుగ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో మసీదు పెద్దలు కరీముల్లా, అస్లాంమురాధి, నజురుల్లాషరీఫ్‌ తదితరులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మతబోదనలు నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు ఇర్ఫాన్‌, ఖాజా, అంజాద్‌, బాబా, భక్షు, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Miladunnabi with devotional attention in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page