గ్రామస్తులచే నల్లగంగమ్మకు ప్రత్యేక పూజలు -ఎంపిపి భాస్కర్‌రెడ్డి

0 9,751

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని మేకంజామనపల్లె, వనమలదిన్నె, బసినేపల్లె గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం నల్లగంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా నిర్వహించే పూజలకు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శులు చెంగారెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు అక్కిసాని రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి హాజరై, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపిపితో పాటు నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రెడ్డిప్రసాద్‌, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Special pujas for Nallagangam by villagers -MPP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page