లారీ ని ఢీ కొని వ్యక్తి మృతి

0 9,870

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి సమీపంలో ఆగిఉన్న లారీ వెనుకభాగాన ఢీ కొని బాలకృష్ణ (38) అనే వ్యక్తిమృతి చెందిన ఘటన రామగిరి సమీపంలో సోమవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. పిచ్చాటూరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మృతుడు నాగలాపురం మండలం గోపాలపురం (ఎస్.ఎస్.పురం) గ్రామానికి చెందిన బాలకృష్ణ సత్యవేడు ఆర్టీసీ డిపో  లో  హైర్ బస్ డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ  తెలిపారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; The man who hit Larry was killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page