రహాదారే చెరువయింది.

0 4,589

రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, మాల్ గ్రామం, తిరుమల నగర్ కాలని, చెరువును తలపిస్తున్నతీరు. ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు, తిరుమల నగర్ కాలనీలోకి నీళ్లు చెరువును తలపిస్తున్నాయి రోడ్లన్నీ పాకురు పట్టడంతో ద్విచక్ర ద్విచక్ర వాహనదారులు అటుగా వెళ్లాలంటే భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ జారిపడుతున్నా అని భయంతో వేరే దారిగుండా వెళ్తున్నారు. సాయంత్రం అయితే దోమలతో ఇబ్బందులు, నీళ్లలో మరుగు నీరు చేరి దుర్వాసన మొదలగు సమస్యలతో కాలనీవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులకు చెపిన పంచుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:The roadside pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page