వికలాంగుల పై దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలి

0 9,261

పాములపాడు ముచ్చట్లు:

 

2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి అని అన్నారు ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శీలం శ్రీనివాస్ దివ్యాంగుల ను ఎవరైనా వైకల్యం పేరుతో సంబోధిస్తే వారిని కఠినంగా శిక్షించాలని, దివ్యాంగుల హక్కుల చట్టం లోని సెక్షన్ ల ప్రకారం వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు పరిచి ఇటీవల కాలంలో రాష్ట్రంలో దివ్యాంగుల మహిళ పైన మానసిక దివ్యాంగురాలు పైన అనేక చోట్ల అత్యాచారం చేసిన కూడా వారిని అరెస్టు చేయకుండా వదిలి పెడుతున్నానని, అభం శుభం తెలియని మానసిక దివ్యాంగ మహిళలపై అత్యాచారం చేసిన వారిని వెంటనే తగిన శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు,

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Those who attack the disabled should be severely punished

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page