చంద్రబాబు నీఛ  రాజకీయాలు మానుకో

0 9,299

చౌడేపల్లె ముచ్చట్లు:

 

చంద్రబాబునాయుడు నీఛ రాజకీ యాలు మానుకొనేలా మంచి బుద్దిని ప్రసాదించాలని ఎంపీపీ రామమూర్తి, బోయకొండ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణలు  అన్నారు. బుధవారం స్థానిక  బస్టాండులో  చంద్రబాబు, టిడిపినేతల తీరుపై మండిపడ్డారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై , ప్రజాకర్షణ ను ఓర్వలేక రోజుకొక వేషం వేస్తూ ప్రజలను ఏమార్చాలని చూస్తే ఇక కుదరదన్నార్రు.కుప్పంలో స్థానిక ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ నేతల గెలుపు చూసి మతి బ్రమించిదని  ఎద్దేవా చేశారు.  ఎంపీడీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి బస్టాండులో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, ఎంపీటీసీ శ్రీరాములు, సర్పంచులు వరుణ్‌భరత్‌, ఓబుల్‌రెడ్డి, పిఏసీఎస్‌ డైరక్టర్‌ రమేష్‌బాబు, పిఏంసీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, నేతలు అల్తాఫ్‌,అరుణ్‌,మహమ్మదాలి,కాటమన్న, సద్దాం తదితరులున్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Chandrababu Neecha Politics Manuko

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page