అలజడి సృష్టించడమే చంద్రబాబు అజెండా

0 9,735

విశాఖపట్నం ముచ్చట్లు:

 

రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించ డమే అజెండాగా చంద్రబాబు వ్యవహ రిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మం త్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ వైసీపీ శ్రేణుల పై టీడీపీ వ్యవహరించిన తీరుపై ఆయ న మండిపడ్డారు.టీడీపీ రెచ్చగొట్టి వైసీ పీపై నెపం మోపడం టీడీపీ నైజమని అన్నారు. చంద్రబాబు తన తాబేదారు తో సీఎం జగన్ పై దిగజారుడు వాఖ్య లు చేయించడం ప్రజలు  గమనిస్తున్నా రని..టీడీపీకి తగిన గుణపాఠం తప్పద ని అన్నారు. నిరసన తెలియజేయడా నికి వెళ్లిన మహిళలపై టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు దారుణమన్నా రు.చంద్రబాబుకు ఇంటి పోరు ఎక్కు వైందని.. లోకేశ్ ని సీఎం చేద్దామంటే టీడీపీ నేతలంతా ఎన్టీఆర్ ను తీసుకు రావాలని అనడంతో ఫ్రస్ట్రేషన్ కు గుర వుతున్నారని అన్నారు.టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా రని..తాము మాట్లాడాలంటే సంస్కా రం అడ్డొస్తోందని అన్నారు. చంద్రబా బు ఇటువంటివారిని ఎందుకు ప్రోత్స హిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభ వం అంటే ఇదేనా..? అని మంత్రి ప్రశ్నిం చారు. టీడీపీ నేతలపై తాము మాట్లా డితే.. ప్రభుత్వం దాడి చేస్తోందని అంటున్నారని టీడీపీ నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్నారని అన్నారు. గంజాయి విషయంపై మాట్లా డుతున్న చంద్రబాబుకు గత ఐదు సంవత్సరాల టిడిపి పాలనలో గంజా యి సాగు జరగలేదా?కేసులు పెట్టలే దా? అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం కూడా గంజాయిని ప్రోత్స హించదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని అన్నారు.గంజాయి సాగు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టోందని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Chandrababu’s agenda is to create turmoil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page