అందరి దేవుడు వాల్మీకి మహర్షి

0 9,758

సోమల ముచ్చట్లు :

 

అందరి దేవుడు వాల్మీకి మహర్షి అని సోమల సింగిల్విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం వాల్మీకి జయంతి ఉత్సవాలను మండల వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు నక్క నరసింహులు ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గానే కాక రామాయణం రచించి అందరి దేవుడు అయ్యారని పేర్కొన్నారు. ఎన్నటికీ రామాయణం మర్చిపోలేని గుర్తు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూజలు చేసి, కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండో అధ్యక్షుడు శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యుడు మస్తాన్ భాష, సర్పంచ్ రాజేశ్వరి నాయకులు వాసు దేవయ్య మల్లికార్జున రెడ్డి, రాజారెడ్డి, రమణయ్య, రామకృష్ణ, పెద్దబ్బ, గంగాధరం, భాగ్యమ్మ, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: God of all is Valmiki Maharshi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page