పెట్రోల్ ధర పెంపుపై హర్షకుమార్ నిరసన

0 9,261

రాజమండ్రి ముచ్చట్లు:

 

పెట్రోల్ పెంపునకు నిరసనగా మాజీ ఎంపి హర్షకుమార్ వినూత్న నిరసన కు దిగారు. తన నివాసం నుంచి తన విద్యాసంస్థల వరకు బ్యాటరీ వాహనంపై ప్రయాణించి నిరసన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అర్ధంపర్ధం లేకుండా చమురు ధరలను పెంచుతోంది. పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే కనీసం.పన్నులు తగ్గించాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. నిరసన చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Harshakumar protests against petrol price hike

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page