మమ్మల్ని టీటీడి కార్పోరేషన్ లో చేర్పించండి,టీటీడి ఔట్ సోర్సింగ్ కార్మికుల వినతి.

0 4,668

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

రాజారెడ్డికి టీటీడి ఔట్ సోర్సింగ్ కార్మికుల వినతి మమ్మల్ని టీ టీ డి ఏర్పాటు చేసే కార్పోరేషన్ లో చేర్పించి ఉద్యోగ భద్రత కల్పిం చాలని టీ టీ డి పరిది లోని శ్రీనివాసం వసతి గ్రూ హంలో పని చేసే ఔట్ సోర్స్సింగ్ కార్మికులు బుధవారం ఉదయం బైరాగిపట్టేడా లోని వై ఎస్ ఆర్ టీ యూ సీ కార్యలయంలో వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. మేము టీ టీ డి లో గత 18 సం. రాలనుండి పని చేస్తున్నామని ఏజె న్సీ పద్మా వతి కంపెనీ యజమాని భాస్కర్ నాయుడు ఏమాత్రం జీతాలు పెంచ లేదని కార్పొ రేషన్ లో చేర్పించి తే ఉద్యోగ భద్రత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజా రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర అధ్యక్షులు డా. పునూరు గౌతం రెడ్డి గార్ల సహకారం తో మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్ర మంలో నాయకులు శివ శంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, క్రిష్ణా రెడ్డి, శ్రీరాములు, బాబు, ప్రవీణ్, గిరి, చిన్న స్వామి రెడ్డి, మొహాన్ క్రిష్ణా రెడ్డి, రూపేస, ముని చంద్ర, వెంక టెస్ తది తరులు ఉన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Include us in TTD Corporation, TTD Outsourcing Workers Request.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page