పుంగనూరులో వాల్మీకి జయంతి వేడుకలు

0 9,263

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఇందిరాసర్కిల్‌లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం విఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అద్దాలనాగరాజ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు, నాగరాజ, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, సుబ్రమణ్యం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Jayanti celebrations for Valmiki in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page