బుద్దా వెంకన్న నివాసంలో పోలీసులు

0 8,793

పోలీసులపై నమ్మకం లేద… మా రక్షణ మేమే చూసుకుంటాం-బుద్దా వెంకన్న

విజయవాడ    ముచ్చట్లు:

- Advertisement -

ఎపి లో పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పోయింది. డిజిపి నే…వైసిపి కార్యనిర్వాహక అధ్యక్షులు గా పని చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరో్పించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు కూడా వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. నిజాయితీ గల అధికారులు కూడా డిజిపి వల్ల ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. టిడిపి హయాంలో పోలీసు వ్యవస్థ కు ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు మాకు పోలీసు ల పై నమ్మకం లేదు. మాకు మేమే రక్షణ గా .. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామని అన్నారు.
దాడికి దాడే సమాధానం అని మేము కూడా నిర్ణయించుకున్నాం. చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపి కి స్పందించాల్సిన బాధ్యత లేదా. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి. ఎపి లో ఆర్ధిక ఎమర్జెన్సీ  నెలకొంది. దృష్టి మళ్లించడానికే ఈ వరుస దాడులని అయన అన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Police at Buddha Venkanna’s residence

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page