బోయకొండ అమ్మవారిని దర్శించుకున్న నూతన వధూవరులు రాధాకృష్ణ వర్మ ప్రవళ్లిక.

0 36

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ  కుమారుడు రాధాకృష్ణ వర్మ మరియు ప్రవళ్ళిక నూతన దంపతులు శ్రీ బోయకొండ గంగమ్మ సేవలో పాల్గోన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, ఈఓ చంద్రమౌళి, మంజునాథ్ మరియు సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి అమ్మవారికి పూజాకార్యక్రమలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. నూతన వధూవరులు తమచేతుల మీదుగా అమ్మ వారి అన్నదాన ప్రసాదాలకు 25 వేల రూపాయలు మరియు అమ్మవారి ఉబయానికి 10,000 రూ లను చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ కి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మరియు శ్రీధర్ రాజు కుటుంబ సభ్యులు,బోయకొండ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Radhakrishna Varma Pravallikka is the newlyweds who visited Boyakonda Amma.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page