రూ. 4 కోట్లు పట్టివేత

0 8,777

హైదరాబాదు నుంచి చెన్నై తరలింపు
చిట్యాల  పోలీసుల అదుపులో నిందితులు

నల్గోండ    ముచ్చట్లు:

- Advertisement -

నల్లగొండ జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు దొరికిందిపట్టింది. హైద్రాబాద్ – విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికి పోయాడు. కారును తనిఖీ చేస్తే .. అందులో 4 కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  పోలీసులు. టీఎస్ 10 ఈవై 6160 నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నై కి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా, పట్టుబడ్డ డబ్బు ఏ.బి.ఫార్మా కంపెనీకి చెందినట్లుగా సమాచారం.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Rs. 4 crores confiscation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page