టీడీపీ ఆరోపణలు నిరాధారం-మంత్రి సుచరిత

0 9,891

గుంటూరు ముచ్చట్లు:

 

టీడీపీ నేత పట్టాభి వ్యా ఖ్యలు సభ్య సమాజం తలదించు కునే లా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేక తోటి సుచరిత అన్నారు.సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని రంగాల్లో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నా రు. కోవిడ్ సమయంలో సీఎం తీసుకు న్న నిర్ణయాలకు ప్రశంసలు వచ్చాయ న్నారు. కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు. డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, డ్రగ్స్పై ప్రభు త్వం ఉక్కుపాదం మోపిందని మంత్రి సుచరిత అన్నారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చామని,తప్పుడు ప్రకటన లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: TDP allegations are baseless-Minister Sucharita

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page