హాలహర్విలో ఉద్రిక్తత

0 75,769

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా హాలహర్విలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం,తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు నిరసనగా హాలహర్విలో  తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన చేపట్టారు..సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే వైసీపీ నాయకులు వచ్చి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో  ఇరువర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతలోనే పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది…

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Tension in Hallaharvi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page