చెరువులో స్కూలు బస్సు బోల్తా.

0 7,564

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాము పంచాయతీ నిమ్మవానిపేట గ్రామం వద్ద చెరువులో స్కూల్ బస్ బోల్తా పడింది. కమ్మపేట నుండి నిమ్మవానిపేట వెళ్లి తిరిగివస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రేన్స్ సహాయంతో స్థానికులు బస్సును బయటకు తీసారు. ఘటనలో ఒక  బాలుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్దారించలేదు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:The school bus overturned in the pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page