చౌడేపల్లెలో బంద్‌ ఊసే లేదు

0 9,715

చౌడే పల్లె ముచ్చట్లు:

 

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం టిడిపి బంద్‌కు పిలుపునిచ్చినా చౌడేపల్లెలో ఎలాంటి ఊసులేదు. వ్యాపారులు దుఖాణాలు తెరచి కార్యకలాపాలు నిర్వహించారు. వాహనాల రాకపోకలు యేధేచ్చగా సాగాయి. కాగా టిడిపి నాయకుడు రమేష్‌రెడ్డిను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: There is no bandh in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page