తిరుమల దర్శనం టికెట్లు విడుదల 

0 9,878

తిరుమల ముచ్చట్లు:

ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం.తిరుమల….నవంబర్ మాసంకు సంభందించిన దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న టిటిడి.ఎల్లుండి ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తున్న టిటిడి.రోజుకి 12 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి.23వ తేదిన సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చెయ్యనున్నటిటిడి.రోజుకి 10 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Tirumala Darshan tickets released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page