ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

0 9,663

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ లాసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లాసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ వెల్లడించారు.

- Advertisement -

ముఖ్యమంత్రిని విమర్శిస్తే బయట తిరగనివ్వం -వాడవాడల జనాగ్రహదీక్షలు

Tags: AP Lacet results released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page