పట్టుబడ్డ వాహనాల వేలం

0 9,867

తిరుపతి ముచ్చట్లు:

 

 

తిరుపతి రూరల్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో పరిధి నందు పట్టు బడిన వాహనములను ఈ నెల 23 న శనివారం బహిరంగ వేలము వేయనున్నట్లు ఎస్.ఇ. బి.ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.. వేలము నందు పాల్గొన దలచిన వారు :
ద్వి చక్ర వాహనమునకు రూ. 1000/- , త్రిచక్ర వాహనము 1500/-, నాలుగు చక్రాల వాహనమునకు రూ. 2,000/- వంతున ముందస్తుగా కాషన్ డిపాజిట్ గా నగదు రూపమున చెల్లించి తగు రసీదు పొందవలయును. తో
4. ఆదార్ జిరాక్స్ కాపీ మరియు జి ఎస్ టి వున్నచో వాటి నంబరు తీసుకొని రావలెను.
5. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించబడును.
వేలము నందు పాల్గొన దలచిన వారు క్రైమ్ హిస్టరీ లేని వ్యక్తీ గా, ఆధార్ జిరాక్స్ ఉండవలెను.
వేలం వేయు స్థలము: ఎస్. ఇ. బి. పోలీస్ స్టేషన్, ఎం ఆర్ పల్లి న్యూ బాలాజీ కాలనీ , తిరుపతి
సమయము: ఉదయం 10.00 గంటలకు ప్రారంభ మగునని ఇన్స్పెక్టర్ ఆప్రకటన లో తెలిపారు.

- Advertisement -

ముఖ్యమంత్రిని విమర్శిస్తే బయట తిరగనివ్వం -వాడవాడల జనాగ్రహదీక్షలు

Tags: Auction of seized vehicles

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page