రామప్ప ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0 8,559

ములుగు ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లోయునెస్కో గుర్తింపుపొందిన ఏకైక చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం సందర్శించారుఉ. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,  టూరిజం డేవేలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, స్థానిక ఎమ్మెల్యే సీతక్క కేంద్ర-రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ అధికారులు పాల్గోన్నారు.  కిషన్ రెడ్డి రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అయన రామప్ప శిల్పకళా వైభవం తిలకించారు.  యునెస్కో నిబంధనల మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వసతులపై టూరిజం డిపార్ట్మెంట్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ..

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Union Minister Kishan Reddy at the Ramappa Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page