అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వ పథ కాలను సద్వినియోగం చేసుకొండి: వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు రాజా రెడ్డి పిలుపు.

0 7,782

తిరుపతిముచ్చట్లు:

అసంఘటిత రంగ కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రవేశ పెడుతున్న పథ కాలను ఉపయోగించు కొని సద్విని యోగం చేసుకోవలని వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం నెల్లూరు జిల్లా గూడూరు నందు సింహపూరి కార్మిక కర్షక సంక్షేమ సంఘం ( వై ఎస్ ఆర్ టీ యూ సీ అను భం దం) నాయకులు ఎం. రాజేశ్ కుమార్ అధ్య క్ష తన ఈ శ్రము అనగ ప్రదానమంత్రి సురక్ష భీమ యోజన పథకం నమోదు కార్యక్రమము జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం లో పనిచేసే కార్మికులకు నూథనంగా ప్రవేశ పెట్టిన ఈశ్రము పథకం అసంఘ టీత రంఘ కార్మికులకు చాల ఉపయోగ మని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ప క్షం లో ఉన్నప్పుడు చేసిన పాదయత్ర లో స్వయంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తెలుసుకొని అధికారం లోనికి వచ్చిన వెంటనే నవ రత్నా లు లో భాగంగా ప్రవేశ పెట్టడం జరుగింది. కేంద్ర ప్రభుత్వం సహకారం తో ఈ పథ కాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అమలు చేస్తున్నదని తెలిపారు. వై ఎస్ ఆర్ టీ యూ సీ నాయకులు ఎం. రాజేశ్ కుమార్ మాట్లాడు తు నెల్లూరు జిల్లా లోని ప్రతి ఒక్క కార్మికుడు ఈ పథ కా న్ని ఉపయోగించు కోవలని అన్నారు. అనంతరం ఈ శ్ర ము కార్డులను రాజా రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్య క్ర మంలో ఏ సీ ఎల్ ఓం కార్, డి సీ ఎల్ వెంకటేస్వరరావు, వై ఎస్ ఆర్ టీ యూ సీ చిత్తూ రు జిల్లా నాయకులు షేక్ మహ్మద్ రపీ, కే వి రత్నం, కార్మిక నాయకులు శాంతి, హాసిన, క్రిష్ణా, భాస్కార్ తడితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Unorganized sector workers take advantage of government trajectory: YSRTUC state leaders Raja Reddy call.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page