మంట కలిసిన మానవత్వం,కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి

0 7,772

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది .. అయితే గురువారం సాయంత్రం  చిన్నారిని హాస్పిటల్ కు దంపతులు తీసుకొచ్చారు. భార్యను హస్పెటల్ దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త నాలుగు గంటలైన రాకపోవడం తో అనుమానం వచ్చిన తల్లీ పోలీస్ లకు పిర్యాదు చేసింది. గాలించిన పోలీస్ లు ఐదుకల్లు గ్రామానికి వెళ్లే రహదారి లో వెతకడం మొదలు పెట్టారు. ఆ చిన్నారిని తీసుకెళ్లినపుడు ఉన్న టవల్ తదితర వస్తువులు పక్కనే ఉన్న చెరువు దగ్గర లభ్యం కావడం తో ,  చెరువులో గాలింపు చేపట్టగా  చిన్నారి మృతదేహం ఒక గొనసంచిలో  లభ్యం అయింది బయటకు తీసిన పోలీసు వారు  కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన తల్లి బోరున ఏడుస్తూ ఇలాంటి తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె బాధ వ్యక్తం చేయడం జరిగింది.నిందితుడు మల్లికార్జున ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Inflamed humanity, the father who betrayed Kanna’s daughter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page