అనంతపురం జిల్లా అర్చక సమస్యల పై విచారణ- మంత్రి   వెల్లంపల్లి శ్రీనివాసరావు

0 9,871

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు వై వి ఆంజనేయులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అర్చక సమస్యల గురించి రాయండి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి   వెల్లంపల్లి శ్రీనివాసరావు, మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ కలిసి సమస్యలు విన్నవించడం జరిగింది. వెంటనే అర్చకులు సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కమిషనర్ను సూచించారు. అలాగే కమిషనర్ కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన అర్చకుల కుటుంబాలతో గ్రాట్యుటీ తొందరగా అందించేందుకు రెండు రోజుల్లో ఫైల్ చేయాలని అనంతపురం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు సూచించారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Inquiry into priestly issues in Anantapur district – Minister Vellampalli Srinivasa Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page