సమాచారం అడిగితే ఇవ్వమనడం కూడా నేరమే.

0 75,760

హైదరాబాద్ ముచ్చట్లు:

సమాచారం అడిగితే లేదు ,ఇవ్వము ,అందుబాటులోలేదు అనడం కూడా నేరమే అని సమాచార హక్కుల చట్టం స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి  అధికారులు తెలుసుకోవాలిసిన అంశాలు..సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి ఐపిసి  సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిధిలోకి వస్తారు. అందుకే  స.హ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసి వుంటుంది.  లేని పక్షంలో సమాచార హక్కు చట్టం  నిబంధనలు ఉల్లంఘించినట్లే.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:It is also a crime not to give information if asked

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page