నాయిని కి నేతల  ఘ‌న నివాళి

0 4

హైద‌రాబాద్  ముచ్చట్లు:

 

దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నాయిని న‌ర్సింహారెడ్డి చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ‌య్య‌, ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Leaders’ solid tribute to Naini

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page