పుంగనూరులో మీలాదున్‌ నబి వేడుకలు

0 9,688

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కుమ్మరవీధిలో మధీనామసీదులో 23న మీలాదున్‌ నబి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం అమీర్‌జాన్‌సాహెబ్‌ ఖాదరి బెంగళూరు వారిచే ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముతవల్లి హైదర్‌సాహెబ్‌ , కరీముల్లాసాహెబ్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అస్లాంమురాధి, హైదర్‌, కరీముల్లా, ఖాజా, భక్షు, ఇలియాజ్‌, గౌస్‌, అజ్గర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

బాబు జిమ్మిక్కులను సాగనివ్వం

Tags: Miladun Nabi celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page