శ్రీకాళహస్తి లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుoటున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 

0 9,696

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి కార్యక్రమంలో భాగంగా   ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  శ్రీకాళహస్తి పట్టణంలోని 8వ వార్డు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారందిశగా అధికారులు ఆదేశాలు జారీచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలోని 8వ వార్డుల్లో ప్రజలు రోడ్ల సమస్యలు తెలియజేశారని,వర్షాకాలం కాబట్టి రోడ్లు వేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని కావున వెంటనే రోడ్లు వేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాంమని తెలియజేశారు. అలాగే చిన్న చిన్న సందుల్లో మురికి కాల్వలను కూడా వేయించిన ఉన్నామని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రాం పేరిట ప్రజలను కలవడం సంతోషంగా ఉందని ఇది ఒకమంచి పరిణామమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Madhusudan Reddy, an MLA from Biyapu, is inquiring about the problems of the people in Srikalahasti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page