24న ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ప్రమాణస్వీకారం

0 9,712

పుంగనూరు ముచ్చట్లు:

 

మదనపల్లె డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా నల్లబాల వెంకటరెడ్డి యాదవ్‌ ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లోక్‌సభ ప్యానల్‌ స్వీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు హాజరుకానున్నారు. ఉదయం పుంగనూరు నుంచి వేలాది మందితో మోటారుసైకిల్‌ ర్యాలీ మదనపల్లె వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావలెనని వెంకటరెడ్డి యాదవ్‌ కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: MUDA chairman Venkatereddy Yadav was sworn in on the 24th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page