ఎముకలు కీళ్ల వ్యాధులకు అత్యాధునిక వైద్యం.

0 7,572

-ఎముకలు కీళ్ల వ్యాధులు నిపుణులు  డాక్టర్ సర్ ఫరాజ్

కడప ముచ్చట్లు:

- Advertisement -

ఎముకలు   కీళ్ళు నరాల వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందించదము   ఎస్ డి కేర్ హాస్పిటల్ ప్రముఖ ఎముకల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్  యస్ ఫరాజ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలో మాట్లాడుతూ వయస్సు సంబంధిత కీళ్ల నొప్పులు నరాల వ్యాధులు ,మహిళల్లో వాయసు పైబడిన తర్వాత వచ్చే అన్ని రకాల  కీళ్లు ఎముకల వ్యాధులకు ఇదివరకు పొద్దుటూరు లో వైద్యం   అందించే వారమని ఇపుడు  జిల్లాలోని నలుమూలల ప్రాంతాల ప్రజ లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కడపల లో వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత ఓపి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్పొరేట్ నగరాలకు వెళ్లకుండా కడప లోనే కార్పొరేట్ నగరాలలో అందించే వైద్యాన్ని కీళ్లమార్పిడి వెన్నపూస  ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ  ద్వారా చేయబడున ని తెలి పారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The most advanced treatment for osteoarthritis

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page