భక్తులతోకిటకిటలాడిన బోయకొండ

0 9,681

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శెలవు దినం కావడంతో పాటు కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి విశిష్ట్ర పూజలు చేశారు. ఆంధ్ర ,కర్నాటక ,తమిళనాడు ర్ఖా•లనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారిని సుందరంగా కొలువుతీర్చారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు క్రిక్కిరిసిపోయాయి. భక్తులకు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ మధుస్య్యూధనరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌లు నిఘా ఏర్పాటుచేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Boyakonda crowded with devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page