ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు.

0 7,633

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

*దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.

- Advertisement -

– లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 36 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

– 18 నెలల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.36.35, డీజిల్​పై లీటరుకు రూ.27.34 మేర పెరిగింది.

– ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది.

– తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

-లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

– దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.59కు చేరగా.. డీజిల్​ ధర రూ.96.32కు పెరిగింది.

– ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర రూ.113.46కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ.104.38 వద్ద కొనసాగుతోంది.

– కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.11గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.99.43 వద్ద కొనసాగుతోంది.

– చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.104.52 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర రూ.100.59కు చేరింది.

– హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది.

-గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.

-వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.23కి చేరింది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Non-stop petro-duck- Rising oil prices again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page