రోడ్డు  ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన భూమ బ్రహ్మానందరెడ్డి

0 9,011

గోసుపాడు ముచ్చట్లు:

 

గోసుపాడు మండలం రాయపాడు గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ నాయకులు అకే పోగు శ్రీనివాసుల కుమారుడు చిరంజీవి బైక్ అక్సిడెంట్ జరిగిన వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. అతనికి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు . ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Bhuma Brahmanandareddy, a TDP activist who was injured in a road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page