వార్డుల అభివృద్దికి కృషి

0 9,858

పెందుర్తి ముచ్చట్లు:

 


పెందుర్తి నియోజవర్గం సుజాతనగర్ ,కార్మికనగర్ లో సుమారు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికలలో  ఇచ్చిన మాట ప్రకారం వార్డుల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డుల్లో మౌలికవసతుల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే అదీప్ పేర్కొన్నారు. ఆయనతోపాటు జీవీఎంసీ యంత్రాంగం, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Efforts for the development of wards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page