వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధికార ప్రతినిధిగా రామకోటి.

0 7,579

హైదరబాద్ ముచ్చట్లు:

వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధికార ప్రతినిధిగా అల్లంపల్లి రామకోటి నియమితులైనారు.ఈ మేరకు పార్టీ అధినేత్రి  షర్మిల నియామక ఉత్తర్వులు అందజేశారు.  బిసి ఐక్యవేదిక రాష్ట్ర అద్యక్షుడిగా అయన గత 15 సంవత్స రాలుగా  రాష్ట్రము లో బిసిల సమస్యల పై అనేక పోరాటాలు చేసారు.  బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులుకు ఆర్ కృష్ణయ్యాకు    కుడిభూజంగా ఉంటూ తనకంటూ గుర్తింపు పొందారు. ఈ సందర్బంగా రామకోటి మాట్లాడుతూ తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవి భాద్యతలను అప్పగించిన షర్మిల నమ్మకాన్ని వమ్మూ  చేయకుండా పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తా నన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Ramakoti as YSR Telangana party spokesperson

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page