వైయస్సార్ బీమా పథకం బీద వారికి ఓ వరం సర్పంచ్ పాల్ దినకర్

0 9,753

కౌతాళం ముచ్చట్లు:

 

మండల కేంద్రంలో ఖాదర్ భాషా అనే యువకుడు  అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. అతని కుటుంబానికి వైయస్సార్ బీమా చేయూత కింద సర్పంచ్ పాల్ దినకర్ మరియు  ఉప సర్పంచ్ తిక్కయ్య వారి కుటుంబానికి పది వేల రూపాయల చెక్కును అందజేశారు. వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని మనో ధైర్యం గా ఉండాలని ఎల్ల వేళలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్ ఉప సర్పంచ్ తిక్కయ్య వెలుగు ఆఫీసర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Sarpanch Paul Dinkar is a boon to those who are suffering from YSSAR insurance scheme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page