దెబ్బతిన్న రహదారులు .. పట్టించుకోని అధికారులు

0 9,255

-నిత్యం ప్రమాదాలు…  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు

పత్తికొండ ముచ్చట్లు:

 

- Advertisement -

పత్తికొండ  మండలంలో రహదారులు దెబ్బతినడంతో ప్రయాణికులు , వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు . ముఖ్యంగా పత్తికొండ  నుండి  గుంతకల్ , గుత్తి  వెళ్లే రహదారిలో పూర్తిగా రహదారులు దెబ్బతిన్నట్లు వాహనదారులు తెలుపుతున్నారు . అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ప్రయాణీకులు తెలుపుతున్నారు పత్తికొండ నుంచి  .పత్తికొండ నుంచి గుంతకల్ ,గుత్తి  ,  రహదారులలో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందని ప్రయాణికులు తెలుపుతున్నారు . నేటికైనా అధికారులు కల్పించుకుని రహదారులు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు .

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Damaged roads .. Ignored by the authorities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page