అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

0 9,675

-నిర్మాణదారులకు నోటీసులు జారీ
-జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

 

రాజేంద్రనగర్ ముచ్చట్లు:

 

- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్  లో అక్రమ నిర్మాణాలపై రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఇండ్లు  ఏడు ప్రహరీ గోడలు నేలమట్టం చేయించారు. రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు చంద్రాయణ గుట్ట పరిధిలోని మొగల్ కాలనీ వెంచర్ లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు.  ఆపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను భారీగా పోలీసు బందోబస్తుతో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంతో కూల్చివేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Steel foot on illegal structures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page