పుంగనూరు ఆవు ఖరీదు రూ.4.75 లక్షలు

0 9,910

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు జాతి ఎరమట్టి రంగు గల ఆవు ఖరీదు రూ.4.75 లక్షలను యజమాని యూసుఫ్‌ తెలిపారు. మంగళవారం ఆవు అందమైన పేయదూడను ప్రసవించింది. దీంతో ఆవు ధర మరింత రెట్టింపు అయిందని యజమాని తెలిపారు. ఆవును, దూడను చూసేందుకు ప్రజలు క్యూకట్టారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The cost of Punganur cow is Rs. 4.75 lakhs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page